ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో వస్తున్న 'ది రాజా సాబ్' సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రాజాసాబ్ నిలుస్తుందని గత కొన్ని రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తలకు నిర్మాత విశ్వప్రసాద్ ఫుల్ స్టాప్ పెట్టారు. గురువారం హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో జరిగిన 'మిరాయ్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత విశ్వప్రసాద్ రాజాసాబ్ జనవరి 9న రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa