ఒకసారి లాస్ ఏంజెలెస్ వెళ్లినప్పుడు అక్కడ ఓ వెయిటర్స్‌కు ఓర్రీని చూపించి, అతడు తన భర్త అని చెప్పానని నటి జాన్వీకపూర్ తెలిపారు. జాన్వీ లేటెస్ట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సరదా సంఘటనను గుర్తుచేసుకున్నారు. ఓర్రీ ఫ్యాషన్ డిజైనర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. బాలీవుడ్‌లో చాలామందికి ఓర్రీ స్నేహితుడు. జాన్వీకపూర్ ప్రస్తుతం తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న పెద్ది చిత్రంలో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa