ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'భాగీ 4' ట్రైలర్ అవుట్

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 30, 2025, 03:16 PM

ఎ.హర్షా దర్శకత్వంలో బాలీవుడ్‌ నటుడు టైగర్ ష్రాఫ్ ఒక చిత్రాన్ని ప్రాకటించిన సంగతి అందరికి తెలిసిందే. 'భాగీ 4' అనే టైటిల్ తో రానున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో సంజయ్ దత్, సోనమ్ బజ్వా, హర్నాజ్ సందు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి భారీ స్పందన లభించింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ విషయాన్ని ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ సినిమాని సాజిద్ నదియాడ్‌వాలా నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa