‘కల్కి 2898 AD’ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత సీక్వెల్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అయితే, ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి రావడానికి ఇంకా 2–3 ఏళ్లు పట్టొచ్చని దర్శకుడు నాగ్ అశ్విన్ స్పష్టం చేశారు. ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. “సినిమా ఫస్ట్ పార్ట్‌ను మించేలా రావాలి. యాక్షన్ సీక్వెన్స్‌లు, ప్రీ-విజువలైజేషన్, పోస్ట్ ప్రొడక్షన్‌కి ఎక్కువ సమయం అవసరం. నటీనటుల డేట్స్ కూడా కీలకం. అందుకే త్వరగా మొదలయ్యే ఛాన్స్ లేదు” అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa