నటి ఆశు రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. మంగళవారం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ లో ఆమె పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఆశు తన ఛాతి దగ్గరలో పవన్ పేరును టాటూ వేయించుకొని.. ఆ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ కి బర్త్ డే విషెష్ తెలిపింది. మీరు ఉన్న ఈ భూమి పైనే నేను కూడా పుట్టినందుకు గర్విస్తున్నాను! ప్రజల దేవుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్ జత చేసింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa