ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మిరాయి' తొలి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే..!

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 13, 2025, 02:20 PM

యువ నటుడు తేజా సజ్జా ప్రధాన పాత్రలో నటించిన 'మిరాయ్' సంచలనాత్మక ప్రారంభంతో ఆశ్చర్యపరిచింది. కార్తీక్ గట్టమ్నేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒక ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్. ఈ సినిమాలో మనోజ్ మంచు విరోధిగా నటించారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా విడుదలైన తొలి రోజున వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 27.2 కోట్లు వాసులు చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. రితికా నాయక్, శ్రియా సరన్, జగపతి బాబు, జయరామ్, శ్రీను ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమని టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గౌరా హరి ట్యూన్స్ కంపోజ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa