ఉత్తరప్రదేశ్ బరేలీలో బాలీవుడ్ నటి దిశా పటాని ఇంటి ముందు కాల్పులు సంచలనం రేపాయి. శుక్రవారం గుర్తు తెలియని దుండగులు బైక్‌పై వచ్చి మూడు నుండి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనకు తామే బాధ్యులమని గ్యాంగ్‌స్టర్లు రోహిత్ గోదారా, గోల్డీ బ్రార్ ముఠా ఆన్‌లైన్‌లో ప్రకటించి, సినిమా ప్రముఖులకు బెదిరింపులు జారీ చేశారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa