|
|
by Suryaa Desk | Sat, Apr 27, 2024, 06:40 PM
రాయలసీమ రీజినల్ కోఆర్డినేటర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చిలమత్తురు ఎంపీపీ పురుషోత్తం రెడ్డి శనివారం ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన బెంగళూరు నుండి మడకశిరలో జరిగే సభకు హాజరవుతున్న సందర్భంగా రాష్ట్ర సరిహద్దు బాగేపల్లి టోల్ ప్లాజా వద్ద పురుషోత్తం రెడ్డి ఆయనకు పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈయన వెంట వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Latest News