|
|
by Suryaa Desk | Sat, Apr 27, 2024, 06:46 PM
హిందూపురం వైసిపి బి బ్లాక్ పట్టణ కన్వీనర్ బెల్లం నరేష్ వైసిపి పార్టీకి తన పదవికి శనివారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ నాకు పార్టీలో సముచిత స్థానం కల్పించిన కొన్ని అనివార్య కారణాలవల్ల తన పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశానని తన రాజీనామాను సీఎం జగన్మోహన్ రెడ్డికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, జిల్లా అధ్యక్షుడు నవీన్ నిశ్చల్ కు, ఫ్యాక్స్ ద్వారా పంపినట్లు తెలిపారు.
Latest News