|
|
by Suryaa Desk | Sun, Apr 28, 2024, 10:20 AM
ముంబై వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు బీసీసీఐ జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తామని చెప్పారు. మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు ఆయనకు ఫైన్ విధించింది. కాగా ఈ సీజన్‌లో ఇషాన్ అంతంతమాత్రంగానే రాణిస్తున్నారు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడి 212 రన్స్ చేశారు.
Latest News