|
|
by Suryaa Desk | Sun, Apr 28, 2024, 10:22 AM
ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపటి నుంచి రెండు రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రేపు ఉ. 8 గంటలకు పవన్ ప్రచారం ప్రారంభమవుతుందని మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ వెల్లడించారు. ఎల్లుండి ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. ఈ పర్యటనలో రైతులను కలిసి వారి సమస్యలను పవన్ తెలుసుకుంటారని వివరించారు.
Latest News