|
|
by Suryaa Desk | Sun, Apr 28, 2024, 12:06 PM
విశాఖ దక్షిణ నియోజకవర్గంలో తిరుగుతున్న ఫ్యాన్స్ స్పీడ్ కి కూటమి కొట్టుకపోవడం తప్పదని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ చంద్రబాబు అం డ్ కో పై ధ్వజమెత్తారు. 27 వార్డు వైసీపీ అధ్యక్షుడు సర్వేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం వాసుపల్లి గణేష్ కుమార్ నిర్వహించిన ప్రచారం ఉత్సాహంగా సాగింది. ఆయనతోపాటు జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, మాజీ కార్పొరేటర్లు విస్తృత ప్రచారం చేశారు.
Latest News