|
|
by Suryaa Desk | Sun, Apr 28, 2024, 12:06 PM
విశాఖ పశ్చిమ వైసీపీ ఎమ్మెల్యేగా పోటీలో ఉన్న ఆడారి ఆనంద్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేయడానికేకాని, పదవి కోసం కాదని యలమంచిలి మున్సిపల్ చైర్మన్ విశాఖ డెయిరీ డైరెక్టర్ పిల్లా రమాకుమారి అన్నారు. జీవీఎంసీ 62 వార్డు కార్పొరేటర్ బల్ల లక్ష్మణరావు, వార్డ్ అధ్యక్షులు బభీశెట్టి గణేష్ ఆధ్వర్యంలో శనివారం ప్రకాష్ నగర్ లో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో రమాకుమారి పాల్గొన్నారు.
Latest News