|
|
by Suryaa Desk | Sun, Apr 28, 2024, 12:15 PM
వరల్డ్ సేఫ్టీ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, సంస్థలు, ట్రేడ్ యూనియన్‌ల వివిధ అవగాహన ప్రచారాలు, వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఇందులో కార్మికులు, యజమానులు, సాధారణ ప్రజలకు కార్యాలయ భద్రత, ఆరోగ్యం ప్రాముఖ్యత గురించి అవగాహన కలిపిస్తాయి. అనేక దేశాలు కూడా ఏప్రిల్ 28న వర్కర్స్ మెమోరియల్ డేని పాటిస్తూ పనికి సంబంధించిన సంఘటనల కారణంగా ప్రాణాలు కోల్పోయిన లేదా గాయపడిన వారిని గౌరవిస్తాయి.
Latest News