|
|
by Suryaa Desk | Mon, Apr 29, 2024, 10:18 AM
మేనిఫెస్టో అంటే.. నీలా అరచేతిలో వైకుంఠం చూపించేది కాదు అంటూ చంద్రబాబుకు వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చురకలంటించారు. చంద్రబాబబు 2014లో వందల కొద్దీ హామీలు గుప్పించారని గుర్తు చేశారు. ఎన్నికలకు 15 నిమిషాలు ముందే ఆయన మేనిఫెస్టోను తీసేశాడు. అంతటితో ఆగకుండా ఈ రోజు ఎవరితోనైతే పొత్తు పెట్టుకున్నాడో..అప్పుడూ వాళ్లతోనే పొత్తు పెట్టుకుని ముఖ్యమైన హామీలంటూ వారి ఫోటోలతో మరో పత్రం ఇంటింటికీ పంపాడని తెలిపారు.
Latest News