|
|
by Suryaa Desk | Mon, Apr 29, 2024, 12:13 PM
విజన్ ఉన్న చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో ఉమ్మడిగా ఆయన్ను సీఎం చేయడానికి మూడు పార్టీల మద్దతు ఉంది అని జగ్గంపేట కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు. తనకున్న బలాన్ని తగ్గించుకున్న వ్యక్తి పవన్‌కల్యాణ్. సంక్షేమం, అభివృద్ధి అందించడం కోసం ఒక త్యాగశీలిగా నిలిచారు. పవన్‌కల్యాణ్‌ను అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలి. నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నో ప్రాజెక్టులు తీసుకువచ్చి వ్యవసాయంతో పాటు నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తాను. పొలాలకు సాగునీటి కొరత లేకుండా చేసి సస్యశ్యామలం చేస్తా అని ప్రజలకి తెలియజేసారు.
Latest News