|
|
by Suryaa Desk | Mon, Apr 29, 2024, 12:15 PM
జనసేన పార్టీ అంటే జెండా కాదు.. అజెండా ఉన్న పార్టీ అని కాకినాడ ఎంపీ కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్ అన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో మైనింగ్, రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీటి సమస్య అధికంగా ఉంది. కాకినాడ పోర్టు అభివృద్ధి చేయరు, రైల్వే జోన్ పట్టించుకోరు. సెజ్ భూములను చిత్తశుద్ధితో పట్టించుకుని పరిశ్రమలు తీసుకొస్తే ఆరు లక్షలమందికి ఉద్యోగం కల్పించవచ్చు. సెజ్ భూములను రియల్ ఎస్టేట్‌లా వాడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలను నెరవేరుస్తాను అని తెలియజేసారు.
Latest News