|
|
by Suryaa Desk | Mon, Apr 29, 2024, 01:10 PM
రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పేద , మధ్యతరగతి, రైతు లకు అన్ని విధాల ప్రయోజనకరంగా ఉండే మ్యానిఫెస్టోను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని కనిగిరి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో మరొకసారి జగన్ జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలన్నారు.
Latest News