|
|
by Suryaa Desk | Tue, Apr 30, 2024, 10:18 AM
పుల్లంపేట మండలం, రెడ్డిపల్లి పంచాయితీ, టి. కమ్మపల్లి పంచాయతీ, పెనగలూరు మండలం కొండూరు పంచాయితీలో మంగళవారం ఉదయం ఎన్డీయే కూటమి ఇంటింటి ప్రచారం ప్రారంభిస్తున్నట్లు టీడీపీ నియోజకవర్గ బాధ్యులు ముక్కా రూపానందరెడ్డి తెలిపారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అరవ శ్రీధర్, కూటమి సీనియర్ నాయకులు పాల్గొంటారు కావున ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
Latest News