|
|
by Suryaa Desk | Tue, Apr 30, 2024, 10:50 AM
ప్రొద్దుటూరు స్థానిక రామేశ్వరంలోని శ్రీ ముక్తిరామ లింగేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం గజ వాహనంపై ముక్తిరామలింగేశ్వరున్ని ఊరేగించారు. మంగళవారం ఉదయం ముక్తిరామ లింగేశ్వరస్వామి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు అన్న ప్రసాద వినియోగం ఉంటుందని, భక్తులు పాల్గొనాలని ఆలయ కమిటీ చైర్మన్ రాజారెడ్డి కోరారు.
Latest News