ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ను కలిసిన ఆర్యవైశ్యసభ సభ్యులు
 

by Suryaa Desk | Thu, Jun 27, 2024, 04:17 PM

మైదుకూరు శాసనసభ్యులుగా ఎన్నికైన పుట్టా సుధాకర్ యాదవ్ ను గురువారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మైదుకూరు ఆర్యవైశ్య సభ అధ్యక్షులు సూరిశెట్టి శివ వెంకట ప్రసాద్ గుప్తా, సెక్రటరీ దరిశా వరహాలుగారి సునిల్ , కోశాధికారి ఏలిశెట్టి గురు ప్రసాద్ లు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు గుండా ఆనంద్, పబ్బతి వేణు, అయ్యపు శెట్టి సురేంద్ర, నాగేళ్ల శేషుబాబు, శీకాకొల్లు గోపాల్ లు పాల్గొన్నారు.

Latest News
Twin road accidents kill 6, injure 8 in Afghanistan Sat, Oct 12, 2024, 04:42 PM
India name squad for T20 World Cup for Blind to be held in Pakistan Sat, Oct 12, 2024, 04:27 PM
NIA commences probe into TN train accident Sat, Oct 12, 2024, 04:24 PM
Karnataka Congress govt withdraws 2022 Hubballi riot cases, stirs row Fri, Oct 11, 2024, 05:01 PM
Unknown persons damage compound wall of Telangana folk artiste's plot Fri, Oct 11, 2024, 04:41 PM