by Suryaa Desk | Thu, Jun 27, 2024, 04:19 PM
రైల్వే కోడూరు మండలం ఎస్ ఉప్పరపల్లి గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు శ్రీ గంగమ్మ తల్లి జాతరకు గురువారం రైల్వే కోడూరు టిడిపి ఇన్చార్జ్ ముక్కా రూపానంద రెడ్డి మరియు తాటంశెట్టి నాగేంద్ర హాజరైనారు. అనంతరం ఆలయ కమిటీ వారు ముక్కా రూపానంద రెడ్డి ని సన్మానం చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Latest News