by Suryaa Desk | Fri, Jun 28, 2024, 03:46 PM
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం బోయలపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మార్కాపురం నుండి ఎర్రగొండపాలెం వైపు అతి వేగంగా వస్తున్న కారు మూలమలుపు వద్ద అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో వైద్యశాలకు తరలించారు. ప్రధమ చికిత్స అనంతరం నరసరావుపేట తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Latest News