పండ్ల తోటల పెంపకంపై అవగాహన
 

by Suryaa Desk | Fri, Jun 28, 2024, 03:51 PM

ఉపాధి హమీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని చిన్ని సన్న కారు రైతులకు పండ్ల తోటల పెంపకంపై అవగాహన కల్పించాలని మద్దిపాడు ఎంపీడీవో రమణారావు సూచించారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో ఉద్యాన శాఖ, ఉపాధి హమీ పథకం అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామాల్లో అర్హత కలిగిన రైతులను గుర్తించి వారికి వివిధ రకాల పండ్ల తోటల పెంపకం, వాటి ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించాలన్నారు.

Latest News
Over 60 pc of South Korea’s automotive exports shipped to North America Sun, Oct 06, 2024, 03:45 PM
Women’s T20 WC: No Diana, Pooja as Pakistan win toss, opt to bat first vs India Sun, Oct 06, 2024, 03:39 PM
Mercedes-Benz, Volkswagen to provide EV battery management information Sun, Oct 06, 2024, 03:08 PM
India to become next chip manufacturing hub: Ashwini Vaishnaw Sun, Oct 06, 2024, 02:50 PM
Egypt sends 22 tonnes of humanitarian aid to Lebanon Sun, Oct 06, 2024, 02:45 PM