![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jun 29, 2024, 02:45 PM
ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయంలో నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తమిమ్ అన్సారీయాను మార్కాపురం పట్టణానికి చెందిన ఏవన్ గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ మరియు రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ మీర్జా షంషీర్ అలీ బేగ్ శనివారం మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేసి అభినందనలు తెలియజేసారు.
Latest News