by Suryaa Desk | Mon, Jul 01, 2024, 03:01 PM
రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పంపిణీలో సాంకేతిక లోపం తలెత్తింది. సర్వర్లో సాంకేతిక లోపంతో పెన్షన్ల పంపిణీ ఆగిపోయింది. సర్వర్ లోపంపై అధికారులు ఆరా తీస్తున్నారు. టెక్నికల్ విభాగంలో ఏదైనా సాంకేతిక లోపమా అన్న అంశంపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. కావాలని చేశారా అన్న అంశంపై అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. ఇక అధికారులు గంటన్నర సేపు ప్రయాస పడి సర్వర్ లోపాన్ని తొలగించి పెన్షన్లు తిరిగి పంపిణీ చేస్తున్నారు.
Latest News