శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
 

by Suryaa Desk | Tue, Jul 02, 2024, 10:08 AM

తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. 10కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోందని టీటీడీ మంగళవారం తెలిపింది. నిన్న ఏడుకొండలవాడిని 75, 449 మంది దర్శించుకున్నారు. 27, 121 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 4. 91 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు

Latest News
Iran: Six injured in huge blaze at refinery Wed, Oct 16, 2024, 04:48 PM
Five die after consuming spurious liquor in Bihar Wed, Oct 16, 2024, 04:30 PM
Assam: BJP eyes win in Congress bastion Samaguri Wed, Oct 16, 2024, 04:25 PM
Omar Abdullah directs J&K DGP not to create ‘green corridor’ for CM's cavalcade Wed, Oct 16, 2024, 04:22 PM
174 quality control orders covering 732 products introduced in last decade: Piyush Goyal Wed, Oct 16, 2024, 04:21 PM