చిట్వేల్ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయoకు విరాళం
 

by Suryaa Desk | Tue, Jul 02, 2024, 02:30 PM

అన్నమయ్య జిల్లా కోడూరు మండలం సారమానుపోడు ఒడ్డిపల్లి వాస్తవ్యులు కీర్తిశేషులు బత్తల వెంకటయ్య కుమారుడు చంద్రమౌళి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ నిర్మాణమునకు 10, 116 రూపాయలు విరాళముగా మంగళవారం ఇచ్చారు. వారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికి వీరబ్రహ్మేంద్రస్వామి ధీవెనలు ఉండాలని ఆలయ ధర్మకర్త కట్ట రామ్మోహన్ నాయుడు తెలిపారు.

Latest News
1 killed, 25 sick as cholera outbreak hits Tanzania Mon, Oct 21, 2024, 11:44 AM
TN: Public warning for Dengue, Malaria risks as northeast monsoon sets in Mon, Oct 21, 2024, 11:41 AM
Vision for developed India by 2047 part of the mindset: PM Modi Mon, Oct 21, 2024, 11:36 AM
RG Kar protest: Meeting with CM today, hunger strike by junior doctors enters Day 17 Mon, Oct 21, 2024, 11:33 AM
'Pakistan sponsored', says BJP's Kavinder Gupta on J&K terror attack Mon, Oct 21, 2024, 11:32 AM