by Suryaa Desk | Sat, Nov 23, 2024, 01:18 PM
భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేపల్లి మోహన్రావు అన్నారు. శుక్రవారం ఆమదాలవలస లోని జూనియర్ సివిల్ కోర్టు ఎదుట రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కరపత్రాలను ఆవిష్కరిం చారు. ఈ నెల 26న జరగననున్న రాజ్యాంగ హక్కుల పరిరక్షణ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.. న్యాయవాదులు హనుమంతు ప్రసాదరావు, సీతారాం, ప్రభాకరరావు తదితరులు ఉన్నారు.
Latest News