ఈ పథకం ద్వారా రూ. 10 లక్షలు పొందండి
 

by Suryaa Desk | Mon, Dec 23, 2024, 04:26 PM

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం 2020 జూన్ 29న ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన వారు రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు.
ప్రభుత్వం నుంచి 35 % సబ్సిడీ లభిస్తుంది.. అంటే రూ.3.15 లక్షల వరకు రుణం మాఫీ అవుతుంది. లబ్ధిదారులు రూ. 6.85 లక్షలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ వెబ్‌సైట్ https://pmfme.mofpi.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.

Latest News
South Africa leg of CT 2025 trophy tour concludes, next stop Australia Thu, Dec 26, 2024, 04:59 PM
Adani's Vizhinjam port welcomes 100th vessel within 6 months of operations Thu, Dec 26, 2024, 04:55 PM
India a global leader in disaster warning systems: Jitendra Singh Thu, Dec 26, 2024, 04:53 PM
Share market ends flat, Adani Ports top gainer Thu, Dec 26, 2024, 04:20 PM
Cong centenary session: Only modern Gandhis' cutouts, no place for Mahatma Gandhi, says Kumaraswamy Thu, Dec 26, 2024, 04:17 PM