ఈ నెల 28 నుంచి అరకులోయకి ప్రత్యేక రైలు
 

by Suryaa Desk | Tue, Dec 24, 2024, 03:07 PM

పర్యాటకుల సౌకర్యార్థం విశాఖ-అరకులోయ మధ్య ఈ నెల 28 నుంచి ప్రతి శని, ఆదివారాలు ప్రత్యేక రైలును ప్రవేశపెడుతున్నామని వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు. 08525 నంబరు గల రైలు ఈ నెల 28 నుంచి జనవరి 19వ తేదీ వరకు ప్రతి శని, ఆదివారాల్లో ఉదయం 8.30 గంటలకు విశాఖలో బయలుదేరి 11.45 గంటలకు అరకులోయ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 08526 నంబరుతో ఈ రైలు అదేరోజు మధ్యాహ్నం 2.00 గంటలకు అరకులోయలో బయలుదేరి సాయంత్రం 6.00 గంటలకు విశాఖ చేరుతుంది.

Latest News
Light rain, snow likely in J&K during next 24 hours Fri, Dec 27, 2024, 10:56 AM
Dr Singh played key role in elevating US-India ties, modernising relationship: USIBC Fri, Dec 27, 2024, 10:48 AM
4th Test: Shastri asks Team India 'What was the need for two spinners if you don't trust them?’ Fri, Dec 27, 2024, 10:46 AM
PM with a Maruti 800 heart: Asim Arun's tribute to Dr Singh's simplicity Fri, Dec 27, 2024, 10:40 AM
4th Test: Cummins removes Rohit, Rahul as India trail Australia by 423 runs at Tea Fri, Dec 27, 2024, 10:32 AM