విజయవాడ ఇంద్రకీలాద్రిపై పెరిగిన భక్తుల రద్దీ
 

by Suryaa Desk | Wed, Dec 25, 2024, 06:27 PM

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై బుధవారం భక్తుల రద్దీ కొనసాగుతుంది. భవానీ దీక్షల విరమణకు చివరిరోజు కావడంతో భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు అన్ని క్యూలైన్లలోనూ ఉచిత దర్శనం కల్పిస్తున్నారు. దర్శనానికి దాదాపు 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. కాగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

Latest News
South Africa leg of CT 2025 trophy tour concludes, next stop Australia Thu, Dec 26, 2024, 04:59 PM
Adani's Vizhinjam port welcomes 100th vessel within 6 months of operations Thu, Dec 26, 2024, 04:55 PM
India a global leader in disaster warning systems: Jitendra Singh Thu, Dec 26, 2024, 04:53 PM
Share market ends flat, Adani Ports top gainer Thu, Dec 26, 2024, 04:20 PM
Cong centenary session: Only modern Gandhis' cutouts, no place for Mahatma Gandhi, says Kumaraswamy Thu, Dec 26, 2024, 04:17 PM