by Suryaa Desk | Sat, Jan 25, 2025, 01:55 PM
రాత్రంతా నీటిలో నానబెట్టిన అంజీర్‌ను మరుసటి రోజు ఉదయం తేనెతో కలిపి పరగడుపున తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలిపారు. ఈ పండ్లలో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పండ్ల ద్వారా అతి తక్కువ క్యాలరీలు శరీరానికి లభిస్తాయి. దీంతో అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఆకలిగా అనిపిస్తే అంజీర్ పండ్లను తినవచ్చు.
Latest News