by Suryaa Desk | Sat, Jan 25, 2025, 01:57 PM
రాబోయే రోజుల్లో రాజమండ్రి నగరాన్ని క్రీడాపరంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. శనివారం రాజమండ్రిలోని గ్లాడియేటర్ క్రికెట్ క్లబ్ లో జరిగిన లెజెండ్స్ కప్-2025 క్రికెట్ టోర్నమెంట్ పోటీలను మంత్రి మాట్లాడారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లభిస్తే అద్భుతంగా రాణిస్తారన్నారు.
Latest News