by Suryaa Desk | Sat, Jan 25, 2025, 02:00 PM
వైఎస్ వివేకా మరణంపై విజయసాయిరడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. 'ఆ రోజు ఉదయం వివేకా చనిపోయారని ఓ విలేఖరి ఫోన్ చేసి చెప్పారు. అది విని షాక్ అయ్యా. సన్నగా, హెల్తీగా ఉండే వ్యక్తి సడెన్‌గా చనిపోవడం ఏంటీ అని ఆశ్చర్యపోయా.
అవినాష్‌కు ఫోన్ చేస్తే ఆయన వేరేవాళ్లకు ఫోన్ ఇచ్చి మాట్లాడించారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని ఆ వ్యక్తి నాకు చెప్పారు. అదే విషయాన్ని నేను మీడియాకు చెప్పాను' అని విజయసాయిరెడ్డి తెలిపారు.