by Suryaa Desk | Sat, Jan 25, 2025, 02:19 PM
రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. నా ప్రాధాన్యత ఎవరు తగ్గించలేరు. నా సామర్థ్యం ఎవరు అంచనా వేయలేరు. నా రాజీనామాతో కూటమికి లాభం.
చంద్రబాబు నాయుడిని రాజకీయంగా నేను వ్యతిరేకించాను. చంద్రబాబుతో కుటుంబ పరంగా ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవు. మనసులో ఎక్కడో కొంత బాధ ఉంది అని ఆయన అన్నారు.