ఆప్కాస్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకి ఎంటీఎ్‌స అమలుచేయాలి
 

by Suryaa Desk | Sat, Jan 25, 2025, 03:32 PM

ఆప్కాస్‌ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న పి.వెంకటసుబ్బయ్యను ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. ఆప్కాస్‌ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన రాష్ట్ర కమిటీ సమావేశం శుక్రవారం విజయవాడలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆప్కాస్‌ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఏవి నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సదర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఆప్కాస్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరికి తక్షణం ఎంటీఎ్‌సను అమలు చేయాలన్నారు.

Latest News
Vishwabandhu Bharat: India dispatches humanitarian aid to Kurdistan region of Iraq Mon, Jan 27, 2025, 04:46 PM
How can Padma award be given to Gaddar, asks MoS Bandi Sanjay Mon, Jan 27, 2025, 04:44 PM
Assam govt taking multiple initiatives to uplift education sector: CM Sarma Mon, Jan 27, 2025, 04:43 PM
To be recognised is truly special, says Bumrah on winning ICC Men’s Test Cricketer of the Year Mon, Jan 27, 2025, 04:29 PM
Sensex, Nifty slide over 1 pc amid weak global cues, US trade uncertainties Mon, Jan 27, 2025, 04:12 PM