by Suryaa Desk | Sat, Jan 25, 2025, 08:02 PM
కడప జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అశోక్ కుమార్ ను శనివారం టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరుమలేష్, నాయకులు ఎస్పీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పూల బొకే అందించి స్వాగతం పలికారు. జిల్లాలో కళాశాలల వద్ద ర్యాగింగ్, మాదకద్రవ్యాలు, డ్రగ్స్, వ్యసనాలపై ఉక్కు పాదం మోపాలని, మహిళ విద్యార్థినిల రాకపోకల సమయంలో ప్రతిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని కోరారు. టీఎన్ఎస్ఎఫ్ క్యాలెండర్ ను అందించారు.
Latest News