![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 01:59 PM
వన్యప్రాణుల ఘర్షణలో పశువులను కోల్పోయిన రైతులకు పరిహారం ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పరిహారం అందించారు. బుధవారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వన్య ప్రాణుల ఘర్షణలో 2023 -24, 2024 -25 సంవత్సరాల్లో పశువులను కోల్పోయిన 14 మంది రైతులకు రూ. 1, 79, 600 లక్షల చెక్కలను రైతులకు అందజేశారు. కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజస్వి, అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Latest News