![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 03:58 PM
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సోమందేపల్లి మండల కేంద్రంలోని వై జంక్షన్ వద్ద పెనుకొండ డిఎస్పి వెంకటేశ్వర్లు సమక్షంలో.
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ సీఐ రాఘవన్, గోరంట్ల సీఐ బోయ శేఖర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.