సైబర్‌ నేరాలు.. ఏపీలో 35 వేలకు పైగా ఫిర్యాదులు
 

by Suryaa Desk | Wed, Mar 26, 2025, 04:28 PM

సైబర్‌ నేరాలు.. ఏపీలో 35 వేలకు పైగా ఫిర్యాదులు

ఆంధ్రప్రదేశ్‌లో సైబర్‌ మోసాలపై అధికారులు పలు షాకింగ్ నిజాలు వెల్లడించారు. 8 నెలల్లోనే సైబర్‌ నేరగాళ్లు రూ. 633 కోట్లు దోచేశారని అన్నారు. గతేడాది జులై నుంచి 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు 35 వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు.
ఈ క్రమంలో కేటుగాళ్లు సగటున రోజుకు రూ. 2.56 కోట్లు దోచేసినట్లు షాకింగ్ నిజాలు తెలిపారు. రూ. 1.46 కోట్లు రికవరీ చేశామని, రూ. 65.59 కోట్లు నిలిపివేసినట్లు వారు స్పష్టం చేశారు.

Latest News
Stalin calls all-party meeting on April 9 after Centre rejects TN's NEET exemption bill Fri, Apr 04, 2025, 04:47 PM
West Bengal: Preparations for Ram Navami in full swing in Howrah Fri, Apr 04, 2025, 04:46 PM
Sensex, Nifty tank as Trump tariffs rattle global markets Fri, Apr 04, 2025, 04:37 PM
Historic step under PM Modi will help monitor Waqf Board transparently: Delhi CM Fri, Apr 04, 2025, 04:36 PM
120 years since Kangra quake: A stark reminder of Himalayan vulnerability Fri, Apr 04, 2025, 04:35 PM