ఐరన్‌ రాడ్‌కు ఉరేసుకొని విద్యార్థి సూసైడ్
 

by Suryaa Desk | Wed, Mar 26, 2025, 04:54 PM

ఐరన్‌ రాడ్‌కు ఉరేసుకొని విద్యార్థి సూసైడ్

రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. బీహార్‌ రాష్ట్రం నలంద జిల్లాకు చెందిన హర్షరాజ్‌ శంకర్‌ (17) కోటాకు వచ్చి నీట్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. ఈ క్రమంలో హాస్టల్‌లో ఐరన్‌రాడ్‌కు ఉరేసుకొని చనిపోయాడు.
కోటాలో ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య పెరిగిపోవడంతో హాస్టళ్లు, పీజీల్లో స్ప్రింగ్‌ లోడెడ్‌ ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. దీంతో ఐరన్‌ రాడ్‌కు ఉరేసుకొని ప్రాణం తీసుకున్నాడు.

Latest News
Stalin calls all-party meeting on April 9 after Centre rejects TN's NEET exemption bill Fri, Apr 04, 2025, 04:47 PM
West Bengal: Preparations for Ram Navami in full swing in Howrah Fri, Apr 04, 2025, 04:46 PM
Sensex, Nifty tank as Trump tariffs rattle global markets Fri, Apr 04, 2025, 04:37 PM
Historic step under PM Modi will help monitor Waqf Board transparently: Delhi CM Fri, Apr 04, 2025, 04:36 PM
120 years since Kangra quake: A stark reminder of Himalayan vulnerability Fri, Apr 04, 2025, 04:35 PM