![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 08:34 PM
AP: తూర్పుగోదావరి జిల్లాలో మరో దారుణం జరిగింది. ఓ మహిళ స్నానం చేస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు వీడియో రికార్డు చేసి ఆమెను బెదిరించడం మొదలుపెట్టారు. దీంతో మహిళ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల వివరాల ప్రకారం.. నల్లమిల్లి మణికంఠ రెడ్డి, కర్రీ రామకృష్ణరెడ్డిలు వీడియోలు తీసి తమ కోరిక తీర్చాలంటూ వేధించేవారు. లేకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరించేవారు. వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా.. అసలు విషయం బయటపడింది.
Latest News