![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 11:33 PM
అవకాడో తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. గుండె ఆరోగ్యం కాపాడడం నుంచి బరువు కంట్రోల్ అవ్వడం వరకూ చాలా లాభాలు ఉన్నాయి. అందుకే, రెగ్యులర్‌గా ఈ పండుని తినడం మంచిదని చెబుతుంటారు నిపుణులు. ఇదివరకటి రోజుల్లో ఈ పండు అంతలా దొరికేది కాదు. కానీ, నేడు ప్రతి చోట దొరుకుతుంది.