2047 నాటికి మురికివాడల రహిత రాష్ట్రంగా ఏపీ: మంత్రి నారాయణ
 

by Suryaa Desk | Thu, Mar 27, 2025, 03:54 PM

2047 నాటికి మురికివాడల రహిత రాష్ట్రంగా ఏపీ: మంత్రి నారాయణ

ఏపీని 2047 నాటికి మురికి వాడల రహిత రాష్ట్రంగా మార్చుతామని మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. విజన్-2047లో భాగంగా.
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుంచాలనేదే సీఎం చంద్రబాబు ప్రధాన లక్ష్యమన్నారు. ఆ దిశగా పట్టణాల అభివృద్ధికి ఇప్పటి నుంచే ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. ఇక రాజధాని అమరావతి అభివృద్ధిపై దృష్టి సారించినట్లు వివరించారు.

Latest News
India, Thailand bilateral trade ties set to strengthen during PM Modi's visit Tue, Apr 01, 2025, 02:31 PM
IPL 2025: 'They were dominant in every phase', says Williamson on MI's win over KKR Tue, Apr 01, 2025, 02:24 PM
Two killed in attack by wild elephants in Chhattisgarh Tue, Apr 01, 2025, 02:15 PM
RBI played key role in making India global leader in digital payments: Prez Murmu Tue, Apr 01, 2025, 02:12 PM
IPL 2025: We'll do everything to avoid similar situation ahead, says KKR's Ramandeep after loss to MI Tue, Apr 01, 2025, 12:58 PM