![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 27, 2025, 04:41 PM
పుట్టపర్తి లోని మున్సిపాలిటీ గ్రామ ప్రజలకు గురువారం మున్సిపాలిటీ కమిషనర్ ప్రహల్లాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాక్ట్ 1965, 91వచట్టం ప్రకారం మున్సిపాలిటీలకు అనుసంబంధముగా వడ్డీ, జీవో నెంబర్.
46ప్రకారం ఈనెల31వ తేదీవరకు బకాయిలు ఉన్న, ఆస్తి పన్నుపై50% వడ్డీ మాఫీ ఉన్నదని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈఅవకాశం2024-25 ఆర్థిక సం. మాత్రమే వర్తిస్తుందన్నారు.