![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 02:11 PM
కళ్యాణదుర్గంలో స్ధానిక గాంధీ చౌక్ వద్ద పండుగ సందర్భంగా వాహనాల రద్దీ తీవ్రంగా ఉండటంతో ట్రాఫిక్ వలన ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండటానికి పట్టణ సిఐ యువరాజ్ ఆద్వర్యంలో సిబ్బందితో కలసి శుక్రవారం ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు.
రోడ్డు ప్రక్కన డ్రైనేజీ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటే వాహన దారులకు బాగుంటుంది అని మున్సిపాలిటీ కమీషనర్, సిఐ టీ సర్కిల్ నుండి గాంధీ చౌక్ వరకు రోడ్డు పక్కన ఉన్న తోపుడు బండ్లను సక్రమంగా పెట్టిస్తున్నారు.