భూకంపం ఎఫెక్ట్.. థాయ్‌లాండ్‌లో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రధాని
 

by Suryaa Desk | Fri, Mar 28, 2025, 02:13 PM

భూకంపం ఎఫెక్ట్.. థాయ్‌లాండ్‌లో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రధాని

థాయ్‌లాండ్‌లో తీవ్ర భూకంపం చోటుచేసుకున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రధాని షినవత్ర అత్యవసర పరిస్థితి ప్రకటించారు. భూకంపం ధాటికి అక్కడి పలు భవనాలు పేకమేడల్లా కూలాయి. ఈ ప్రమాదంలో వందలమంది చనిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. భారత్‌లోని పలు ప్రాంతాల్లో భూకంప ప్రభావం పడింది. కోల్‌కతా, ఇంఫాల్, మోఘాలయాలో స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురై పరుగులు తీశారు. మోఘాలయ ఈస్ట్‌గారో హిల్స్‌లో రిక్టర్ స్కేల్‌పై 4 నమోదైంది.

Latest News
Stalin calls all-party meeting on April 9 after Centre rejects TN's NEET exemption bill Fri, Apr 04, 2025, 04:47 PM
West Bengal: Preparations for Ram Navami in full swing in Howrah Fri, Apr 04, 2025, 04:46 PM
Sensex, Nifty tank as Trump tariffs rattle global markets Fri, Apr 04, 2025, 04:37 PM
Historic step under PM Modi will help monitor Waqf Board transparently: Delhi CM Fri, Apr 04, 2025, 04:36 PM
120 years since Kangra quake: A stark reminder of Himalayan vulnerability Fri, Apr 04, 2025, 04:35 PM