![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 02:13 PM
భారత్‌లో భూకంపం సంభవించింది. మేఘాలయ, కోల్‌కత్తా, ఢిల్లీ, ఇంఫాల్‌లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మేఘాలయలో భూకంప తీవ్రత 4.0గా నమోదైనట్లు నిపుణులు వెల్లడించారు.
ఇంఫాల్‌లో భయంతో ప్రజలు బయటికి పరుగులు తీశారు. బ్యాంకాక్, మయన్మార్‌లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.7గా నమోదైన విషయం తెలిసిందే. ఆ భూకంపం ఎఫెక్ట్ భారత్‌లో కనిపించిందని అధికారులు తెలిపారు.