![]() |
![]() |
by Suryaa Desk | Fri, Mar 28, 2025, 02:15 PM
ఐఐటీ మద్రాస్‌లో ఆలిండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు పలు ఆశక్తికర అంశాలను పంచుకున్నారు. అందులో ఒకటి బిల్‌గేట్స్ విషయం. తాను ఫస్ట్ టైం బిల్‌గేట్స్‌ని.
కలుస్తానని కోరినప్పుడు వారు ఒప్పుకోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తరువాత 45 నిమిషాలు మాట్లాడానని.. హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్‌ని రప్పించానని చెప్పుకొచ్చారు. విజన్ 2047 కోసం కూడా సీఎం మాట్లాడారు.